గొంగళిపురుగు
- గియ్యోం అపొలినేర్
కవులారా శ్రమించాలి,వుత్సాహంతో కూడిన శ్రమ:
శ్రమే దారితీస్తుంది సౌభాగ్యానికి భయాన్నుండీ స్వేఛ్ఛకి;
సీతాకోకచిలుకలూ,వాటి సొగసులన్నింటిమీదా
శ్రద్ధ కలిగివుండేవి మాత్రం గొంగళిపురుగులే.
కవిత పేరు : Caterpillar
మూలకవి : Guillaume apollinaire
దేశం : France